న్యూస్, 2 ఆగస్టు, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామానికి చెందిన ఆకుల ఎల్లవ్వకు 24,000/-రూ!! విఘ్నేష్ కు 55,000/- రూ!! సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు వారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక సర్పంచ్ సిద్దం శ్రీనివాస్, ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్,నాయకులు సిద్దం సాగర్,పుట్ట కుమార్,ఆది నారాయణ,కిష్టారెడ్డి,తోడేటి సతీష్, తదితరులు పాల్గొన్నారు.