మృతుడి కుటుంబానికి పరామర్శ
జనం న్యూస్, 23 ఆగస్టు, ఇల్లంతకుంట :
మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల దాచారం గ్రామంలో బిజెపి కార్యకర్త వాళ్ళ అమ్మ,కోడిముంజ సువర్ణ,మృతి చెందడం వల్ల,మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించిన, అనంతరం గ్రామంలో చొప్పరి లక్ష్మణ్ మృతి చెందాడు ,ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని జిల్లా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి 51 నెలలు గడిచిపోతున్నాయని శాంతియుతంగా నిరసన చేస్తున్నా బీజేపీ నాయకులపై అకారణంగా ఏస్ ఐ మహేందర్ దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు,మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కంది కట్కూర్ గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త, జగింటి అజయ్, ఇటివల రోడ్జు ప్రమాదంలో గాయపడ్డారు. వారిని రాష్ట్ర బిజెపి నాయకులు,
ఓరేం జయచందర్ పరామర్శించారు. భూమల్ల ప్రశాంత్, పైడి సుభాష్ అరవింద్, బిజెపి నాయకులు కార్యకర్తలు,
పాల్గొన్నారు ఉన్నారు., కార్యక్రమంలో పాల్గొన్నవారు,సింగర్, శీను , భూమల్ల ప్రశాంత్,
అమ్ములు అశోక్, పైడి సుభాష్, సామి అనిల్ రాజు,సూదుల కిషన్, చెప్యాల గంగాధర్, కుడుములు శ్రీహరి, మారావేణి శ్రీశైలం, కంచె మహేందర్, ఎల్లంకి శ్రీనివాస్, కుమ్మరి శంకర్, పిండి శ్రీనివాస్ రెడ్డి, రగూడ శ్రీనివాస్, రగూడ దేవరజ్, కట్కూరి తిరుపతి, కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు.