పేద కుటుంబ యువతీ వివాహనికి సాయం

0

 పేద కుటుంబ యువతీ  వివాహనికి   సాయం 


న్యూస్, 3 ఆగస్టు , ఇల్లంతకుంట :

ఇల్లంతకుంట మండల వెళ్జీపూర్ గ్రామంలోని  పేద కుటుంబం క్రీll శేll కముటం. దేవయ్య - లక్ష్మి  ద్వితీయ పుత్రిక  రేఖ - అజయ్  వివాహనికి  టేక్ మంచాలు 10000 వేల రూపాయల వస్తువులను  ఉచితంగా అందించిన బి టి ఆర్ ఫౌండేషన్ నుండి అందించిన బొల్లారం.ప్రసన్నకుమార్ ఉపాధ్యక్షులు మాట్లాడుతు..  ఇల్లంతకుంట మండలం లోని ఎవరైనా నిరుపేద కుటుంబలకు ఏ సహాయం ఐన అందిస్తామని, పేద కుటుంబ కుమార్తెల  వివాహలకి సహాయం అందిస్తామాని అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సమాచారం అందిచాలని కోరినారు,ఈ కార్యక్రమంలో బి టి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి బోయిని రంజిత్, ఉడుతల. వెంకటేశం,లక్ష్మారెడ్డి,కముటం. నరేష్, అంతటి.వేణు గార్లు పాలుగొని నూతన వధువరులను ఆశీర్వదించినారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top