బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన నాయకులు
మానకొండూర్ నియోజకవర్గం
బెజ్జంకి మండలం పెరుకబండ గ్రామానికి చెందిన చెట్లపెల్లి శేఖర్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ గత కొన్ని రోజుల క్రితం వారి కుటుంబాన్ని పరామర్శించగా వారి సూచనల మేరకు వోరగంటి యువసేన నాయకులు శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం పంపిణీ చేసి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వోరగంటి యువసేన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.