30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వెంటనే నిర్మించాలి

0
30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వెంటనే నిర్మించాలి

- మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి నేటికి 42 నెలలు

౼ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి

౼ బెంద్రం తిరుపతి రెడ్డి గృహ నిర్బంధం

౼ నిరసన చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలింపు

సామాజిక సారథి, ఇల్లంతకుంట

జిల్లా మంత్రి KTR గారు  హామీ ఇచ్చి ఈ రోజుకు 42 నెలలు ఐన హామీ నెరవేర్చకపోవడం తో నిరసన కార్యక్రమనికి పిలుపునిస్తే  బెంద్రం.తిరుపతిరెడ్డి  బీజేపీ మండల అధ్యక్షులునీ  పోలీస్ లచే అరెస్టు  అక్రమంగా గృహా నిర్భంధం చేయించడం, మండల బీజేపీ నాయకులను అక్రమంగా మరో 12 మంది బీజేపీ నాయకులతో సహా ఇద్దరు మహిళను జ్వరం వచ్చిన ఇంటి నుండి బలవంతంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిర్భందింపించి,ఇల్లంతకుంట మండలం కేంద్రంలో లో పోలీస్ బలగాలను దింపి బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేయకుండా అడ్డుకొమ్మని నీవు ఆదేశిస్తే నిరసన ఆగుతుందనుకుంటున్నావా KT డ్రామారావ్ ఖబర్దార్ అంటూ మండల బీజేపీ నాయకులు మండల కేంద్రంలో చెప్పిన సమయానికి 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి ముందు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ కేటీర్ వెంటనే నెరవేర్చాలని నిరసన  కార్యక్రమం చేస్తూంటే జిల్లా పోలీస్ అధికారులు వచ్చి బలవంతంగా లేపడం సరికాదన్నారు,నా ఇల్లంతకుంట  మండల ప్రజలకు కనీసం జ్వరం వచ్చిన ఇంజక్షన్లు కూడా లేవు, x-ray, స్కానింగ్ సౌకర్యం లేదు, రక్త పరీక్షలు లేవు,ప్రమాదవైశాస్తూ  పాము కుట్టిన,అక్షిడెంట్లు జరిగిన, ఇబ్బందులతో పురుగుల మందు తగినవాళ్ళకి కూడా వైద్య సౌకర్యం లేక ఇప్పటికే వందలాది  మంది ప్రాణాలు కోలుపోతుంటే  KTR గారిలో చలనం లేదు,,బస్టాండ్ ఆవరణలో పోలీస్ బలగాలను పెట్టి ప్రజలకు భయబ్రాంతులను సృష్టిస్తున్న KTR  మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలనీ 30 పడకల ఆసుపత్రి మాట గుర్తు చేస్తూ నిరసన తో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అంటూ మండి పడ్డారు ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా బీజేపీ అధికారప్రాతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,జిల్లా ఓబీసీ కోశాధికారి చెప్యాల గంగాధర్,మండల బీజేపీ ఉపాధ్యక్షులు దండవేణి రజినీకాంత్ మండల ప్రచాన కార్యదర్శి బత్తిని స్వామి, మండల ప్రచార కార్యదర్శి సూదుల కిషన్,బీజేపీ సీనియర్ నాయకులు పొన్నం కృష్ణ, కుడుముల శ్రీహరి, పిండి శ్రీనివాస్ రెడ్డి, దుబ్బ. చింటూ, ఎలుక. వర్ధన్, వాడే. బల్ రెడ్డి, గౌరవేణి శ్రీనివాస్, మంద స్వామి, గౌరవేణి శ్రీకాంత్,పున్ని. ప్రశాంత్,రమేష్ శ్రీనివాస్ తదితరులు నిరసన బస్టాండ్ ఆవరణలో నీరసన చేస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చి బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్లో కి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య, హక్కులను అనగతోక్కడమేన్నారు.

 బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి గృహ నిర్బంధం
నిరసన చేస్తున్న బీజేపీ నాయకులు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top