న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల బీజేపీ నాయకులు ఇల్లంతకుంట మండల బస్టాండ్ ఆవరణలో శ్రీ నరేంద్రమోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తు బీజేపీ మండల నాయకులు బెంద్రంతిరుపతిరెడ్డి అధ్యక్షులు మాట్లాడతూ భారతదేశంలోనీ ప్రజలందరి ఆకలి తీర్చేందుకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా కరోనా కష్ట కాలంలో 110 కోట్ల దేశ ప్రజలకు మార్చ్ 2020 నుండి నవంబర్ వరకు ప్రతి మనిషికి నెలకి 5 కిలోల చొప్పున 1400 కోట్ల కిలోల బియ్యం / గోధుమలు ఉచితంగా అందించిన మోదీ, వచ్చే సం మార్చ్ నెల 2022 వరకు ప్రతి ఒక్కరికి బియ్యం /గోధుమలు ఉచితంగా ఇస్తానని ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నందుకు,మన ప్రియతమా దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్రమోదీ గారికి మండల ప్రజాల పక్షాన పాలాభిషేకం చేసి,కృతజ్ఞతలు తెలుపుతూన్నమన్నారు.మోదీ గారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచదేశాలలో మంచి పేరు గుర్తింపు పొందుతుంటే ఇతర పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదన్నారు,ఇప్పటికైనా మోదీ గారి ప్రజా సంక్షేమ పాలనా , దేశఅభివృద్ధి మెచ్చుకోవాల్సిందేన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,మండల ప్రధానకార్యదర్శులు నాగసముద్రల సంతోష్, బత్తిని స్వామి,యువ మోర్చా అధ్యక్షులు బండారి రాజు, దళిత మోర్చా ప్రధానకార్యదర్శి మామిడి హరీష్,ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి. శ్రీకాంత్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు బత్తిని. సాయాగౌడ్, ఎగుర్ల బీరయ్య, అవారి. నాగేష్,తదితరులు పాలుగోన్నారు.