వరి ధాన్యాన్ని పూర్తి స్థాయి మద్దతు ధరతో కొనుగోలు చేయాలి
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు.
ప్రజా చైతన్య యాత్రలలో (జన జాగరణ) భాగంగా రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయి మద్దతు ధరతో కొనుగోలు చేయాలనీ ఇల్లంతకుంట మండల ఎమ్మార్వో గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి ఆధ్వర్యంల రాస్తారోకో చేయడం జరిగింది మరియు వినతి పత్రం సమర్పించడం జరిగింది కార్యక్రమానికి మండల బీసీ సెల్ అధ్యక్షులు దాట్ల వీరేశం సెల్ అధ్యక్షులు బడుగు లింగం మైనార్టీ సెల్ అధ్యక్షులు జమాల్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ జి నాగేష్ మంజు రాణి ముజాఫర్ నేత బాబు కరుణాకర్ రెడ్డి ఇ నరేందర్ రెడ్డి మామిడి నరేష్ జెట్టి మల్లేశం రామకృష్ణారెడ్డి సాగర్ చందు రమణారెడ్డి అశోక్ బాబు రాజు కోలాపూర్ అనంతగిరి బాలయ్య వి వినోద్ పరశురాములు హాజరు కాగా నరసింగం సలీం తదితరులు వారి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు, ధాన్యం కొనుగోలు, స్థానిక అంశాలపై మండల తహశీల్దార్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది.