ఆర్ సి ఎం ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రములోని గ్రామపంచాయతీ పాలకవర్గం. ఆధ్వర్యములో ఆర్ సి ఎం.హాస్పిటల్ హైదరాబాదు వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరములో 300 మందికి పైగా ఫెసెంట్లు వచ్చి వివిధ రకాలయిన జబ్బులకు చూపించుకోవటం జరిగినది. ఇందులో ఆర్థో. అప్తాలమోలజీ. జనరల్ ఫిజిషియన్. గయినిక్ సంబందించిన వైద్యులు. డాక్టర్.సి హె ధరణి.డాక్టర్.పీ పాలజ్ఞత. డాక్టర్.పీ మధుసూదన్.డాక్టర్.ఎన్ లోకేష్. డాక్టర్ రాజబాబు. మార్కెటింగ్ మేనేజర్స్ ఎం.లక్సమాన్. డి.కళ్యాణ్. బి ప్రకాష్.మరియు సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి. బాలరాజు ఉపసర్పంచ్. సాదుల్. వార్డు సభ్యులు. అంతగిరి భాస్కర్ మామిడి తిరుపతి రమేష్ సింగ్. కో ఆప్షన్ సభ్యులు అవరి బాలయ్య. రవీందర్ రెడ్డీ. చేరాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచు కూన బోయినా భాగ్యలక్షి. బాలరాజ్.మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని హైదరాబాద్ నుండి. మారుమూల ప్రతమయిన ఇల్లంతకుంట కు వచ్చి ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం చాలా సంతోషమని రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఇంకా ఎందరో ప్రజలు వున్నారని అలాంటి వారికి ఇలా వైద్య శిభిరం నిర్వహించి ఉచితంగా వేద్య.చికిత్సలు కూడా చేస్తామనడం చాలా అరుదు అని.ఆర్ వీ ఎం.హాస్పిటల్ ను శిభిరం లో పాల్గొన్న డాక్టర్ లను అభినందించారు.