పనులు గుర్తించుట కోసం ఇజిఎస్ సిబ్బందింతో ఎంపిపి సమావేశం

0
పనులు గుర్తించుట కోసం ఇజిఎస్  సిబ్బందింతో  ఎంపిపి సమావేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట 
మండంలంలోని అన్ని గ్రామాలలో మిగులు ఉన్న పనులను గుర్తించి పూర్తి చేయాలని గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరీ వెంకట రమణా రెడ్డి గారు అన్నారు. తన కార్యాలయంలో ఇజిఎస్ సిబ్బందితో కలసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాలలో జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికిపని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ చంద్రయ్య, ఇసి అర్షద్, టిసిలు , సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top