పేదిండి ఆడబిడ్డ చింతకింది అనితకు కు పెండ్లి పందిరిలోనే 1,00,116రూ!! కళ్యాలక్ష్మి చెక్కు అందజేత

0

   
    డాక్టర్ రసమయి బాలకిషన్
_తెలంగాణ రాష్ట) 🎻సాంస్కృతిక సారతి చైర్మేన్_
మానకొండూర్ శాసన సభ్యులు

▪ _రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన చింతకింది అనిత తల్లి తండ్రులను కోల్పోయి అనాథ అవగా నాడు అట్టి విషయం తెలుసుకున్న గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు *డాక్టర్ శ్రీ రసమయి బాలకిషన్* అన్న గారు వెంటనే స్పందించి వంతడుడుపుల గ్రామానికి వెళ్లి ఆమెను పరమార్శించి తక్షన సహాయం క్రింద కొంత నగదును అందజేసి నేను అన్ని తానై ఇంటికి పెద్దన్నల అనిత ను ఉన్నత చదువులు చదివిస్తా_
_నేనున్నాను చెల్లె ఆధైర్యపడోద్దు అంటూ భరోసనిచ్చి కరీంనగర్ లోని ట్రినిటి కాలేజి లో చేర్పించి మరి కొంతనగదు అందజేసి_ _చదువులకు పై అవసరమయ్యే మెటీరియల్ మరియు బట్టలు అందజేసి హస్టల్ లో చేర్పించి అప్పటి నుండి అనిత ఉన్నత చదువులకు అవసరమయ్యే ఖర్చుకు ఎలాంటి లోటు రాకుండా స్వంత తోబుట్టువు లా చూసుకున్నారు.._
▪ _నేడు తను వల్లంపట్ల గ్రామానికి చెందిన విజయ్ ని పెళ్లి చేసుకుంటన్న సందర్భంగా గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ రసమయి బాలకిషన్ అన్న గారు వివాహ కార్యక్రమానికి హజరై నూతన వధూవరులను ఆశ్వీరదించి  1,00,116 రూ!! కళ్యాలక్ష్మి చెక్కును  చెక్కుతో పాటు వధూ వరులకు  బట్టలు_ 
_(అమ్మాయికి చీర -అబ్బాయికి డ్రెస్స్ )పెండ్లి పందిరిలోనే అందజేశారు..._

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top