ముఖ్యమంత్రి KCR ,రసమయి బాలకిషన్ చిత్రపటాలకు పాలాభాషేకం
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం ఆరెపల్లే నుండి రేపాక మీదుగా కిష్టాపూర్ వరకు రూ!!2.54 కోట్ల నిధులతో బీటి రోడ్డు ఏర్పాటు కోసం కృషిచేసిన మానకొండూర్ అభివృద్ది ప్రధాత గౌరవ శ్రీ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారికి ప్రత్యేక ధన్యవాధాలు తెలుపుతు గౌరవ ముఖ్యమంత్రి KCR,గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గార్ల చిత్రపటాలకు పాలాభాషేకం చేయడం జరిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామస్థులు మాట్లాడుతూ దశాబద్దాల కల నెరవేరిందని చాల ఆనందంగా ఉందని రసమయి గారు అభివృద్ది పనులలో ముందుంటారని మరో సారి రుజువు చేసారని ఆయనకు మేము ఎల్లకాలం ఋణపడి ఉంటామని అన్నారు.
➖ ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింతలపెల్లి తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ గొజాగాని కిషన్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మరిజ మోహన్ రావు, నాయకులు బుర్ర స్వామి చరణ్, భూమి రెడ్డి, మంద శేఖర్, అక్కి నాగరాజు, పెద్ది రెడ్డి, బొరగాని మోహన్ రావు, చంద్రయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.