సోమారంపేట గ్రామంలో కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్ష పై నిరసనగ కేంద్రం ప్రభుత్వం దిష్టిబోమ్మ దగ్దదం

0
మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ది ప్రదాత తెలంగాణ రాష్ట) 🎻 సాంస్కృతిక సారతి చైర్మేన్ గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ రసమయి బాలకిషన్  గారి పిలుపు మేరకు
ఈ రోజున ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలో  గ్రామశాఖ అధ్యక్షుడు బోల్గమ్ నర్సయ్య గౌడ్ ఆద్వర్యంలో  (యాసంగి)లో వడ్లు🌾కొనమని రైతుల పై  కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్ష పై నిరసనగ కేంద్రం ప్రభుత్వం దిష్టిబోమ్మ దగ్దదం చేయడం జరిగింది...
ముఖ్యఅతిధి గా రైతుబంధు సమితి మండల అధ్యక్షులు  చేరుకుపెల్లి రాజిరెడ్డి గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల పై వివక్ష మానుకొని, రాష్ట్ర లో రైతులు పండించిన వరి పంట కొనుగోలు చేసి, అన్ని పంటల పై MSP చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు,.
▪️ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి వార్డు సభ్యులు నలువాల రాజు యాదవ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీభూమయ్య,సీనియర్ నాయకులు వీరారెడ్డి, తెరాస ఉపఅధ్యక్షులు బాలరాజు, తెరాస యువజన నాయకులు, రైతులు,యువకులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top