సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్...
ఒకప్పుడు ఇల్లంతకుంట నుండి వెళ్లిన బస్ తిరిగి ప్రారంభం అయింది.
ఇల్లంతకుంట నుండి సికింద్రాబాద్ టైమింగ్స్ - 6.30am- 7am మధ్యలో ..
సిరిసిల్ల నుండి బయలుదేరుతుంది. చీర్లవంచ, వల్లంపట్ల, రహీంఖాన్ పెట, ఆనంతారం, ఇల్లంతకుంట వాళ్ళు ఈ బస్ ని సద్వినియోగం చేసుకోగలరు.