ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల ఉపాధ్యక్షులు మామిడి శేఖర్ తల్లి మరణించారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి పరామర్శించి ఓదార్పునిచ్చారు వీరితో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగ సముద్రాల సంతోష్,ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజు, దళిత మోర్చ మండల ప్రధాన కార్యదర్శి మామిడి మామిడి హరీష్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు అంతటి వేణుపాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716.