తాళ్ల పెళ్లి గ్రామానికి చెందిన బో0గోని లాస్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. భో0గోని రాజేష్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలతో 14 రోజులు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు అనే విషయం సేవా సమితి దృష్టికి వ్యవస్థాపకులు వేముల శంకర్ తీసుకురాగా జిల్లా రాజన్న సిరిసిల్ల. మండలం ఇల్లంతకుంట. సేవా సమితి బృందం తాళ్ల పెళ్లి గ్రామం చేరుకొని ఈరోజు వారి కుటుంబానికి పరామర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గల్ఫ్ సేవాసమితి బెజ్జంకి వారి తరఫున ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది సేవా సమితి తరపున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమం. అధ్యక్షులు గైని సురేష్. గౌరవ అధ్యక్షుడు చెట్ల పల్లి అనిల్ ఉపాధ్యక్షుడు మారుపాక ఎల్లయ్య. కోశాధికారి జుట్టు రమేష్ .నల్లగొండ బాబు.సలహాదారులు రాంపూర్ రాజశేఖర్ .బోనగిరి రాజేందర్. తడకపల్లి రమేష్. చెట్ల పెళ్లి లక్ష్మీరాజ్యం. తిరుపతి గౌడ్. బాబు. శ్రీ పాలు. నరేష్. నందు. కృష్ణ .తదితరులు పాల్గొన్నారు.