మరో 6 గ్రామాల్లో ఈ హెల్త్ ఫ్రోఫైల్ స్ర్కీనింగ్
మన మండలంలో 05-03-2022 తేదిన ఈ హెల్త్ ఫ్రోఫైల్ స్ర్కీనింగ్ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే మరో 6 గ్రామాల్లో(జవారిపేట,ముస్కానిపేట,రేపాక,వంతడుపుల, పెద్దలింగాపూర్,సోమారంపేట) గ్రామాల్లో కూడా హెల్త్ ఫ్రోఫైల్ స్ర్కీనింగ్ చేయడం 25-03-2022 నుండి జరుగుతుంది.
మన మండలంలో మొత్తం 14 గ్రామాల్లో 15 టీములు పని చేస్తాయి. కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య సిబ్బంది అడిగే సమాచారం ను అందించి సహకరించాలని మండల వైద్యాధికారి డా. కట్ట రమేష్ తెలిపారు.