హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమము అందరూ వినియోగించికోవాలి
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో..టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా వైద్య సిబ్బంది ఇంటి ఇంటికి తిరుగుతూ రక్త పరిక్షలు చేయడం చాలా సంతోషకరం, ప్రతి ఒక్కరు వైద్య సబ్బందికి సహకరిస్తూ రక్త పరిక్షలు చేయించుకోవాలని తెలిపారు.