ఖాళీ గ్యాస్ సిలిండర్ లతో నిరసన

0

ఖాళీ గ్యాస్ సిలిండర్ లతో నిరసన


ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లను రోడ్డు పై పెట్టి మహిళతో అట్టి సిలిండర్లకు పూలదండలు వేసి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డప్పు చప్పుళ్ళ తో ఊరేగించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని యావత్తు మహిళలు డిమాండ్ చేయడం జరిగినది తగ్గించు నీడల నరేంద్ర మోడీ  ప్రభుత్వం పోయే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని మహిళలు హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో రకంగా నరేంద్ర మోడీ  ధరలు పెంచుకుంటూ పోతున్నారు ధరలు తగ్గించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని మహిళలు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొని మహిళలు అందరూ కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు లచ్చవ్వ దుర్గ వ రాజవ్వ యాదవ కరుణ బుజ్జి కావ్య రాజవ్వ నరసమ్మ లచ్చవ్వ నీయవ్వ స్వరూప లక్ష్మి దుర్గయ్య శివయ్య పోశవ్వ భవాని లక్ష్మి రాజవ్వ తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top