హెల్త్ ఫ్రోఫైల్ స్ర్కీనింగ్ కి సహకరించండి

0

  

 

ఇల్లంతకుంట మండలంలో ఈ నెల 5వ తేదిన ఈ హెల్త్ ఫ్రోఫైల్ స్ర్కీనింగ్ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే మరో 4 గ్రామాల్లో(కందికట్కూర్, వల్లంపట్ల,దాచరం, అనంతగిరి) కూడా హెల్త్ ఫ్రోఫైల్ స్ర్కీనింగ్ చేయడం 16-03-2022 నుండి జరుగుతుంది.కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మా ఆరోగ్య సిబ్బంది అడిగే సమాచారం ను అందించి సహకరించాలని  ఇల్లంతకుంట 2టీమ్స్,గాలిపల్లి,పోత్తూరు,రహీంఖాన్ పేట్,కందికట్కూర్, వల్లంపట్ల, దాచరం, అనంతగిరి  గ్రామాల్లో మొత్తం 9 టీమ్స్ తో  హెల్త్ ఫ్రోఫైల్ స్ర్కీనింగ్ జరుగుతుందని మండల వైద్యాధికారి కట్ట రమేష్ తెలిపారు.
                 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top