రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

0

రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం  రాష్ట్రములో కరెంట్ బిల్లులు పెంచాలనుకుంటున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసిన ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు
తెలంగాణా  రాష్ట్రములో తెరాస రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ విద్యుత్ (కరెంట్ ) బిల్లులు పెంచి సామాన్య ప్రజలపై 5596 కోట్ల రూపాయలు బారాన్ని మోపుతున్న తెరాస ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  దోపిడీని నిరసిస్తూ ఇల్లంతకుంట మండల  కేంద్రంలో  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కూడా ఏనాడూ విద్యుత్ చార్జీలు ఇంత అధికంగా పెంచలేదాన్నరు సంవత్సరానీకు 1500 కోట్లు పెంచితేనే ధర్నాలు రాస్తారోకలు, లొల్లి చేసిన ఈ కెసిఆర్ తెలంగాణా రాష్ట్రము వస్తే విద్యుత్ ఛార్జిలే పెంచమని  అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్  అధికారం లోకి వచ్చాక ఇప్పుడు ఏకంగా దేశం లో ఎక్కడ లేని విధంగా 5596 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లులు పెంచి,తెలంగాణా ప్రజలను దోపిడీ చేస్తున్నారు, సామాన్య ప్రజలపై  పెనుబరంగా ఆర్ టీ సి చార్జీలు పెంచారు,కరెంట్ బిల్లులు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నదాన్నరు,కరెంట్ బిల్లులు పెంచితే తగ్గించేవరకు రాష్ట్ర ప్రజల కోసం ఎందాకైనా ప్రజాందోళన కార్యక్రమలు తీవ్రతరం చేసి రానున్న రోజుల్లో TRS పార్టీ కి ప్రజలే బుద్ది చెప్తారన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని రంజిత్,మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తిని.స్వామి,మండల బీజేపీ నాయకులు గాండ్ల.    చల్లూరి భాను పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top