ఈరోజు ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణ రెడ్డి అధ్యక్షత న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో .తెలంగాణ రైతులు పండించిన పంటలను రబీ వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మండల పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయనైనది.ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు.సర్పంచ్ లు పాల్గొన్నారు.