ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తడకపల్లి భూమయ్య మాట్లాడుతూ నిజాంబాద్ ఎంపీ అరవింద్ ఆయన మాట్లాడిన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎన్నికై భారతరత్న బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన అరవింద్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందుగా పసుపు బోర్డు ఏర్పాటు చెయ్ నీవు నిజాంబాద్ ప్రజలకు రాసిచ్చిన కాగితము ఐదు రోజుల్లో పసుపు బోర్డు తేకపోతే ఐదు రోజులే రాజీనామా చేస్తా అన్న నీవు తక్షణమే వెంటనే నువ్వు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోకపోతే ఇటువంటి మాటలు మాట్లాడితే సభ్యసమాజం ఊరుకునే ప్రసక్తి లేదు నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకొనే తరిమి కొడదామని ఇల్లంతకుంట మండలం అంబేద్కర్ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తడకపల్లి భూమయ్య ముఖ్య సలహాదారుడు పసుల వెంకటి పారుపల్లి మోహన్ సుంకా పాక సురేష్ వెదిరే రాజు భూమయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.