సబ్స్టేషన్ ముందు రైతుల ధర్నా
పెద్ద లింగాపూర్ గ్రామంలో నీ సబ్స్టేషన్ ముందు రైతులు అందరు కలిసి ధర్నా చేయడం జరిగింది అచ్చ పోయే కరెంట్ కొరకు పక్కనున్న జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు ఆయన జిల్లాలో 24 గంటల కరెంటు ఉంటుంది మా రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ జిల్లాలో ఆరు గంటల కరెంటు కూడా ఉండదు ఇది ఏంది అని అడిగితే వరంగల్లో అడగండి అని అంటారు అధికారులు మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏమన్నా ఆంధ్రా లో ఉన్నాదా మెదక్ జిల్లా ఏమైనా తెలంగాణ లో ఉన్నదా ఎందుకు ఈ ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద అక్కడి వారే రైతులు కానీ ఇక్కడివారు రైతులు కాదా హరీష్ రావు సమాధానం చెప్పాలి ఇకనైనా రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించి రైతుల పక్షాన మాట్లాడి పక్కా జిల్లాకు ఎన్ని గంటల కరెంటు ఇస్తున్నారు మన జిల్లా కూడా అలాగే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల పెద్ద ఎత్తున రైతు ఉద్యమం చేస్తామని రైతులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు గంటా మల్లేశం రవీందర్ రెడ్డి లింగ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి పసుల వెంకటి రవీందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంపతి అనిల్ శ్రీనివాస్ రాజి రెడ్డి కమలాకర్ రెడ్డి బాగయ్య రాములు చంద్రయ్య యాదగిరి మల్లేశం లక్ష్మణ్ శంకర్ మల్లేశం శ్రీనివాస్ కుమార్ యాదవ్ చంద్రయ్య బాలయ్య రాములు బిక్షపతి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.