బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం
ఇల్లంతకుంట మండల వల్లంపట్ల గ్రామంలోని బీద కుటుంబాల నాయిని. రాజారాం గౌడ్ అప్పుల బాధతో ఉపాధి కొరకు మస్కట్ వెళ్లిగా తన భార్య దేవేంద్ర కి క్యాన్సర్ వ్యాధి షోకడంతో లక్షలు రూపాయలు అప్పులు తీసుకొచ్చి వైద్యం చేపిస్తున్న జబ్బు నయం కాకపోవడంతో గల్ఫ్ దేశంలో ఉన్నా రాజారాం హార్ట్అటాక్ వచ్చి మరణించాగా దేవేంద్ర కూడా మనోవ్యధ గురై చనిపోగా తల్లితండ్రులు ఇద్దరిని కోల్పోయి రోదిస్తున్న వారి పిల్లలను ఓదార్చి రూ5000 ఆర్థిక సహాయన్ని బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా అందించి,మరో కుటుంబం కొత్తపెల్లి.సుశీల మరణించగా వారినీ పరామర్శించి 50 kg బియ్యం బస్తాలను అందించిన బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతు.. ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు,ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై బి టి ఆర్ ఫౌండేషన్ మీకు అండగా వుంటుందాన్నరు,నాయిని సంజన అమ్మాయి చదువులకి సహాయం మందిస్తామన్నారు, మండలంలోని అన్నీ గ్రామాలలో నిరుపేదలకి ఏ కష్టం వచ్చిన, ఎలాంటి సహాయం అందింస్థామన్నారు,ప్రభుత్వం నిరుపేదలు మరణిస్తే ఆర్థిక సహాయమందించాలిన్నారు,ఈ సేవా కార్యక్రమంలో బి టి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న కుమార్, కోశాధికారి బోయిని. రంజిత్,నాయకులు పిట్టల.అశ్విని, కర్ల. లచ్చయ్య, జనగం.రాజు, కర్ల.రాజు,కర్ల. తిరుపతి, కర్ల. అరుణ్, కర్ల. అశోక్,గజ్జల.శ్రీనివాస్, సుదగోని. శ్రీకాంత్,పి. ఎస్ రెడ్డి, సుదగోని. రాజ్,తదితరులు పాలుగోన్నారు.