ఎంపిపి వుట్కూరీ వెంకట రమణా రెడ్డి
జనం న్యూస్ , 12సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న విజయ వంతం చేయాలని ఎంపిపి సూచీంచారు. 1 నుండి 19 సంవత్సరాలు కలిగిన పిల్లలందరికి అల్బండజోల్ మాత్రలను మింగియాలన్నారు. 15న అందుబాటులో లేని వారు 22న వేసుకోవాలని కోరారు. మాత్రలు నోటిలో వేసుకోని చప్పరియ్యాలని, లేదా నవిలి మింగాలన్నారు.అనంతరం కరపత్రాన్ని ఎంపిపి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, చింతలపెల్లితిరుపతి రెడ్జి ఎంపిటిసి వొగ్గు నర్సయ్య, డాక్టర్ కట్ట రమేష్, ఆర్ సంతోష్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఏలేటి మాధవ రెడ్డి, కూనబోయిన బాలరాజు, ఎలుక స్వామి, కాత మల్లేశం, కుద్దూస్ పాల్గొన్నారు.