దసరా పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి
న్యూస్ పవర్, 4 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలను ఈరోజు సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ D. చంద్రయ్య , సిరిసిల్ల డీఎస్పీ విశ్వ ప్రసాద్ , ఎస్ బి సీఐ సర్వర్ , సిరిసిల్లా రూరల్ సీఐ ఉపేందర్ , ఇల్లంతకుంట ఎస్సై సందర్శించి దసరా పండుగ సందర్భం గా ఎటువంటి గొడవలు జరగకుండా , శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామ ప్రజలకు సూచనలు ఇవ్వడమైనది, రామోజీ పేట గ్రామం నందు గ్రామ ప్రజలతో మీటింగ్ కండక్ట్ చేయనైనది ఇట్టి మీటింగ్ యందు గ్రామ ప్రజలకు ఎటువంటి గొడవలు పడకుండా తగు సూచనలుd చేయనైనది.